కొమరం పులి Movie Review

-ప్రతి సీనూ క్లైమాక్స్ లా ఉంటుంది.అప్పుడెప్పుడో దేశముదురులో అలీ చెప్పిన డైలాగ్ గుర్తుకు వచ్చిందా!కొమరం పులి చూస్తే అలాగే ఉంటుంది మరి. ఒక్క హీరో-హీరోయిన్ లవ్ ట్రాక్ సన్నివేశాలు తప్పితే మిగతా సినిమా అంతా క్లైమాక్స్ లో సన్నివేశాలను తలపిస్తుంది.

Base Line: ఒక పోలీసాఫీసర్ కొడుకు IPS అయ్యి ఏంచేసాడు , తన తల్లి వేదనను ఎలా తీర్చాడు ,మద్యలో కాస్త లవ్ ,ఇలా సాగుతుంది ఈ సినిమా.

Notable things: పవన్ కల్యాణ్ లెంగ్తీ డైలాగ్స్ కొత్తగా ,కాస్త విసుగు పుట్టిస్తాయి,Fights,chasing scenes భారీగా ఉన్నా కధలో అంత బలం లేకపోవడంతో అవసరమా అనిపిస్తాయి.ఇక శ్రీయ song చెడి character లేనిదయింది.నాజర్ పాత్రకి దర్శకుడు పూర్తిగా అన్యాయంచేసాడు,నాజర్ ని అటో ఇటో తేల్చకుండా చివర్లో సింపుల్ గా finish చేసాడు. అలా కాకుండా అతని ద్వారా కొన్ని విషయాలను బయట పెట్టించి అసలువిషయం చెప్పే క్రమంలో close చేసినా బాగుండేది.
నాజర్ కి అసలు విషయం ముందుగానే తెలిస్తె చివర్లో చెప్పించబోయాడు,అక్కడ హీరో character down అయింది.(హీరో కి doubt వచ్చి నాజర్ ని కనుక్కోమని చెప్తే అది నాజర్ తెలిపే క్రమం లో పొతే బాగుండేది.)

రెహమాన్ సంగీతం సో సో గా ఉంది ''నమ్మకమీయరా '' song తప్పితే ఎక్కడా రెహమాన్ గుర్తుకురాడు.అయినా రెహమాన్ కి Common Wealth Games , Telugu Movie Producers కి జాగ్రత్తగా Music చేయలనిపించాలిగా! కెమెరా పనితీరు బాగుంది ,ముఖ్యంగా ''నమ్మకమీయరా '' song బాగాతీసారు.

P.S: 1)బాలు సినిమానుంచి పవన్ కల్యాణ్ దర్సకులు చెప్పినట్లు Follow అవుతూ తన మేనరిసం ని పూర్తిగ పక్కన పెట్టాడు అవికూడా కాస్త ఉండాలి అవసరమైన చొట!
2) గతంలో వచ్చిన ''మల్లన్న ''Dubbing Movieకూడా ఇలాగే ''ప్రతి సీనూ క్లైమాక్స్ లా ఉంటుంది. ''
3)Director & Heroine are busy with this Movie promotion But its waste , taking Two years is not good for producing a good Telugu film.