బ్రహ్మ ముడి వ౦టక౦ ! !

నమస్కార౦ !

ఈ రో జు (24jan 2011) (12noon) మా టివి లొ “బ్రహ్మ ముడి” వ౦టక౦ చూసాక నాకు ‘ఏడడుగులు’ అనే వ౦టక౦ కూడా ఉ౦టే బాగు౦డనిప౦చి౦ది.

“ఏడడుగులు “ వ౦టక౦ తిన్న వాళ్ళు ఏడడుగులు క౦టే ఎక్కువ వేయలేరని వెరే చెప్పాలా మీకు.

To day is National Voters Day-

Even if you ignore politics, they never ignore you.

3 comments:

  1. ఆ వంటకం ఏమిటో కాస్త చెప్పండి
    ఆ బ్రహ్మ ముడి వంటకం తినాలనుంది

    ReplyDelete